Tuck Jagadish : టక్ జగదీష్ ‘ఆహా’ అనిపిస్తాడంటున్న నేచురల్ స్టార్ నాని..

‘ఆహా’ లో రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో నెం 1 యారి ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఈ షో లో పార్టిసిపెట్ చేసిన సెలబ్స్ అందర్నీ తన స్టైల్‌లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగి అలరించారు రానా.. ఈ షో కి వచ్చిన వారి సినిమాల ప్రమోషన్స్‌కి ‘ఆహా’ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది..

Tuck Jagadish : టక్ జగదీష్ ‘ఆహా’ అనిపిస్తాడంటున్న నేచురల్ స్టార్ నాని..

Tuck Jagadish Team Hungama In No 1 Yaari Show

Updated On : April 15, 2021 / 12:58 PM IST

Tuck Jagadish:‘ఆహా’ లో రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో నెం 1 యారి ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఈ షో లో పార్టిసిపెట్ చేసిన సెలబ్స్ అందర్నీ తన స్టైల్‌లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగి అలరించారు రానా.. ఈ షో కి వచ్చిన వారి సినిమాల ప్రమోషన్స్‌కి ‘ఆహా’ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది..

Tuck Jagadish

రీసెంట్‌గా ‘టక్ జగదీష్’ టీమ్ నెం 1 యారి లో సందడి చేసింది. నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘టక్ జగదీష్’..

Tuck Jagadish

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. టైం వృథా కాకుండా ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నెం 1 యారి షో లో హీరో నాని, హీరోయిన్ రీతు వర్మ, డైరెక్టర్ శివ నిర్వాణ పాల్గొన్నారు. రానాతో కలిసి సినిమా విశేషాలు షేర్ చేసుకున్నారు. ఈ ఆదివారం ‘టక్ జగదీష్’ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Tuck Jagadish