సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో పుట్టే పిల్లలకు ఎక్కువగా ఆస్తమా, ఎలర్జీలు , గవత జ్వరం ఎందుకొస్తుంది? సైంటిస్ట్‌లు కనిపెట్టేశారు

  • Published By: Suresh Kumar ,Published On : September 12, 2020 / 03:42 PM IST
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో పుట్టే పిల్లలకు ఎక్కువగా ఆస్తమా, ఎలర్జీలు , గవత జ్వరం ఎందుకొస్తుంది?  సైంటిస్ట్‌లు కనిపెట్టేశారు

Updated On : September 12, 2020 / 4:15 PM IST

Asthma in Babies: AUTUMN babies అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్‌లో పుట్టే asthma ఎక్కువగా వస్తోంది. అసలు ఈ మూడునెలలకు పుట్టిన పిల్లలకు మధ్య లింక్ ను paediatricians కనిపెట్టారు. ఆ కాలంలో చర్మంలో పగుళ్లు వస్తాయికాబట్టి బ్యాక్టీరియా చేరుతుందని , అందువల్లే వాళ్లకు ఎలర్జీలు, జ్వరాలు వస్తాయని అంటున్నారు.

ఈ చర్మ పగుళ్లలోంచి food particles చర్మంలోకి ప్రవేశిస్తాయి. వాటిని శత్రువులుగా అనుకుని శరీరం antibodiesని వదులుతుంది. దానివల్ల పిల్లలకు ఎలర్జీలొస్తాయని అంటున్నారు.