Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

ఆదివారం ఉదయం తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను పెళ్లాడాడు కార్తికేయ గుమ్మకొండ..

Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

Kartikeya

Updated On : November 21, 2021 / 12:41 PM IST

Kartikeya Wedding: టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు కంటిన్యూ అవుతున్నాయి. లాక్‌డౌన్ టైంలో ప్రొఫెషనల్ లైఫ్‌కి గ్యాప్ దొరకడంతో పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి ఎంచక్కా యంగ్ కపుల్స్ అంతా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. నిఖిల్, నితిన్, రానా, నిహారిక వంటి వారు ఓ ఇంటివారయిపోయారు. మరికొందరు నిశ్చితార్థాలు జరుపుకున్నారు.

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ట్వీట్.

ఫ్యామిలీ పర్సన్స్ లిస్టులోకి ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ కూడా చేరిపోయాడు. చిన్ననాటి స్నేహితురాలు లోహితను పెళ్లాడాడు కార్తికేయ గుమ్మకొండ. ఆదివారం ఉదయం జరిగిన కార్తికేయ వివాహానికి హాజరై మెగాస్టార్ చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Kartikeya

కార్తికేయ ఓ ఇంటివాడవడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. హీరోగా అలరిస్తూనే.. నాని ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ క్యారెక్టర్ చేసిన కార్తికేయ.. తమిళ స్టార్ అజిత్ ‘వలిమై’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Kartikeya (@actorkartikeya)