Janhvi Kapoor : అందాల ఆరబోతతో అదరహో అనిపిస్తున్న జాన్వీ..

షూటింగ్స్ లేనప్పుడు అందాల ఆరబోతకి సంబంధించిన పిక్స్, వీడియోలతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది జాన్వీ కపూర్..

Janhvi Kapoor : అందాల ఆరబోతతో అదరహో అనిపిస్తున్న జాన్వీ..

Janhvi Kapoor (image:instagram)

Updated On : September 21, 2021 / 7:16 PM IST

Janhvi Kapoor: హీరోయిన్లకు సంబధించిన అప్‌డేట్ పాతదైనా కొత్తదైనా సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. జాన్వీ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్లకు దగ్గర్లో ఉంది.

Tamannaah : తన సమస్యను బయటకు చెప్పలేనంటున్న తమన్నా

షూటింగ్స్ లేనప్పుడు అందాల ఆరబోతకి సంబంధించిన పిక్స్, వీడియోలతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది జాన్వీ. ఇప్పుడు జాన్వీ కపూర్ మాల్దీవుల్లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఓ ప్రైవేట్ మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం మాల్దీవులకు వెళ్లినప్పటి త్రోబ్యాక్ వీడియో అది. అన్ని పిక్స్, వీడియోలు ఉన్నప్పటికీ ఈ ఒక్క వీడియోనే అంతలా వైరల్ అయిందంటే చూసుకోండి మరి.

Janhvi Kapoor : గ్లామర్ డోస్ డబుల్ చేసిన జాన్వీ కపూర్..

కథానాయికగా నటించిన మొదటి సినిమాకే ‘ధడక్‌’ కే జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘అంగ్రేజీ మీడియం’, ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. జాన్వీ నటిస్తున్న ‘దోస్తానా’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. మరో మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్ కంప్లీట్ అయింది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)