Poonam Kaur : పూనమ్ డ్యాన్స్ పిచ్చెక్కించిందిగా..!

పంజాబీ భామ పూనమ్ కౌర్ పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది..

Poonam Kaur : పూనమ్ డ్యాన్స్ పిచ్చెక్కించిందిగా..!

Poonam Kaur

Updated On : September 30, 2021 / 6:02 PM IST

Poonam Kaur: సినిమాల్లో కనిపించకపోయినా ఎప్పుడూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌తో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంటారు సెలబ్రిటీలు. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ నెటిజన్లకు అప్‌డేట్స్ ఇస్తుంటారు.

Uttej Wife : ఏడవకు ఉత్తేజ్.. నీకు మేమున్నాం..

గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న పంజాబీ భామ పూనమ్ కౌర్.. ట్విట్టర్, ఫేస్‌బుక్,‌ ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు టచ్‌లో ఉంటుంది. రీసెంట్‌గా పూనమ్ ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది.

Poonam kaur : పూనమ్ కౌర్ ఫొటోస్..

ప్రభుదేవా ‘ప్రేమికుడు’ సినిమాలోని పాపులర్ అయిన ‘ఊర్వశి ఊర్వశి’ (హిందీ) పాటకు చక్కటి ఎక్స్ ప్రెషన్స్ తో బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ స్టెప్స్ వేసింది. మళ్లీ సినిమాల్లోకి రావచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకోవడమే కాక నెట్టింట వైరల్ అవుతోంది.

Republic : నాని ‘రిపబ్లిక్’ రివ్యూ చెప్పేసాడుగా..

ఎస్.వి. కృష్ణా రెడ్డి ‘మాయాజాలం’ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయిన పూనమ్ తర్వాత కొన్ని తమిళ్ సినిమాలు చేసినా నటిగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో చివరి సారిగా నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’, ఆది సాయికుమార్ ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసింది పూనమ్ కౌర్.

 

View this post on Instagram

 

A post shared by Poonam kaur (@puunamkhaur)