Prabhas Fan : ఈ క్రేజీ ప్రభాస్ ఫ్యాన్ ఎవరో తెలుసా?
ప్రభాస్ వీరాభిమాని చేసిన పనికి డార్లింగ్ భలే ముచ్చటపడ్డాడు.. ఇంతకీ అతనెవరంటే..

Prabhas Fan
Prabhas Fan: సెలబ్రిటీల మీద ఫ్యాన్స్ ఏరకంగా అభిమానాన్ని చాటుకున్నా కూడా.. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్ గురించిన న్యూస్ కూడా అలాగే వైరల్ అవుతుంది.
Samantha : నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా.. సమంత షాకింగ్ రియాక్షన్..
ఈ ప్రభాస్ క్రేజీ ఫ్యాన్ ఎవరో తెలుసా?.. ప్రభాస్ – ఓం రౌత్ కాంబోలో ప్రెస్టీజియస్ హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ వస్తుంది కదా.. ఆ సినిమా డీఓపీ ఇతను. పేరు కార్తీక్ పలాని.. ఇతనికి ప్రభాస్ అంటే పిచ్చ ఇష్టం.
Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత
అందుకే ప్రభాస్ పేరు వచ్చేలా హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. ఎంచక్కా వెళ్లి న్యూ హెయిర్ స్టైల్‌ని తన అభిమాన నటుడికి చూపించి మురిసిపోయాడు. కార్తీక్ తన మీద చూపించిన అభిమానానికి ముచ్చటపడ్డాడు మన టాలీవుడ్ రెబల్ స్టార్ కమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.
Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..