Akhanda: ఎన్నో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో అఖండ!
సీనియర్లలో సోలోగా.. ఇంకా మాస్ కమర్షియల్ సినిమాల్ని ఫ్యాన్స్ కోసం చేస్తున్న హీరో బాలకృష్ణ. 60 దాటినా కూడా ఇంకా సెట్లో ఉన్నంత సేపు అంతే ఎనర్జీతో ఉండే బాలయ్యకి ఇప్పుడు అర్జెంట్ గా..
Akhanda: సీనియర్లలో సోలోగా.. ఇంకా మాస్ కమర్షియల్ సినిమాల్ని ఫ్యాన్స్ కోసం చేస్తున్న హీరో బాలకృష్ణ. 60 దాటినా కూడా ఇంకా సెట్లో ఉన్నంత సేపు అంతే ఎనర్జీతో ఉండే బాలయ్యకి ఇప్పుడు అర్జెంట్ గా హిట్ అవసరం. అందుకే ఈ వయసులో కూడా అఖండ సక్సెస్ కోసం ఎంతో రిస్కులు చేసిన బాలయ్య.. అఖండలో ఇంకా ఎన్నో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో కలిపి సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
Shiva Shankar Master : ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా… ఆరోగ్యం విషమం
సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి తన యాక్షన్ పంజా విసరబోతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. సీనియర్ హీరో అయినా.. ఇంకా సోలో గా సినిమాలు చేస్తూ.. అంతకుమించి యాక్షన్ హీరో ఎలివేషన్ తో కంటిన్యూ అవుతున్న బాలయ్య సినిమా అఖండ మీదే ఇప్పుడు అందరూ కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు.
Movie Theatres : ఏపీలో పెద్ద సినిమాలకు ఎఫెక్ట్..
బాలయ్య-బోయపాటి సినిమా అంటేనే ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అంతేకాదు.. బాలకృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. యాక్షన్ సీన్స్ కోసం రోప్స్ కట్టుకుని గంటలు గంటలు ప్రాక్టీస్ చేశారు బాలకృష్ణ. హ్యాట్రిక్ కాంబినేషన్లో రిలీజ్ కు రెడీ అవుతున్న అఖండ సినిమా సక్సెస్ కోసం బాలయ్య.. చాలా కష్టపడ్డారు. అఘోరాగా సరికొత్త గెటప్ ని క్యారీ చేస్తూ.. సినిమాకి క్రేజ్ తీసుకొచ్చారు.
Geeta Arts : వరద బాధితులకు గీతా ఆర్ట్స్ అండ..రూ. 10 లక్షల విరాళం
డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న అఖండ సినిమాకు మ్యూజిక్ కూడా సెన్సేషనే. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఈ సినిమాలో శివుడి పాటకు నెల రోజులు కష్టపడ్డారు. అంతేకాదు.. అఖండ సినిమా కోసం 500 మ్యుజీషియన్లు, 120 మంది సింగర్లు వర్క్ చేశారని చెబుతున్నారు థమన్. మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇక, ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలి.