Sumathi Sathakam
Sumathi Sathakam : సీరియల్స్, బిగ్ బాస్ తో మెప్పించిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అమర్ దీప్, సైలీ చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా సుమతీ శతకం. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Sumathi Sathakam)
నేడు సుమతో శతకం టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఓ పల్లెటూళ్ళో సరదాగా కిరాణా షాప్ నడుపుకునే కుర్రాడు, అంగన్వాడీ టీచర్ ప్రేమకథ, ఆ ఊళ్ళో జనాల చుట్టూ తిరిగే కామెడీ కథగా అనిపిస్తుంది. మీరు కూడా సుమతీ శతకం టీజర్ చూసేయండి..