Ammaku Prematho : అమ్మ‌ను కావ్య క‌లుసుకుందా..? సరికొత్త సీరియల్ ‘అమ్మకు ప్రేమతో..’

సృష్టిలో అమ్మ ప్రేమ‌కు మించిన‌ది మ‌రొక‌టి లేదు

Ammaku Prematho : అమ్మ‌ను కావ్య క‌లుసుకుందా..? సరికొత్త సీరియల్ ‘అమ్మకు ప్రేమతో..’

Ammaku Prematho Serial Stated from aug 19th in GeminiTV

Updated On : August 18, 2024 / 12:31 PM IST

Ammaku Prematho Serial : సృష్టిలో అమ్మ ప్రేమ‌కు మించిన‌ది మ‌రొక‌టి లేదు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అమ్మ‌కు మ‌నం ఎప్పుడూ చిన్న‌పిల్ల‌ల‌మే. మ‌నంద‌రి జీవితంలో అమ్మ ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే కదా.. అటువంటి అమ్మ ఒక్కసారిగా దూరమైపోతే,? వినడానికే చాల కష్టంగా ఉంది కదా ! మన కావ్య కూడా అంతేనండి!

అమ్మ త‌న‌కు ఎందుకు దూరం అయిందో తెలియక, ఎక్కడుందో తెలుసుకోవాలని పడే తాపత్రయంలో చివరికి అమ్మను చేరుకుందా..! చేరుకునే క్రమంలో తనకి ఎదురైనా ఒడిదుడుకులని ఎలా ఎదుర్కొంది. వంటి విష‌యాల‌ను తెలియాంటే అమ్మ‌కు ప్రేమ‌తో సీరియ‌ల్ చూడాల్సిందే.

Yuvan Shankar Raja : ఇంటి అద్దె చెల్లించ‌లేని స్థితిలో పాపుల‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు? రూ.20ల‌క్ష‌లు కూడా లేవా?

జెమ‌నీ టీవీలో ఈ సీరియ‌ల్ రేప‌టి (ఆగ‌స్టు 19) నుంచి ప్ర‌సారం కానుంది. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు, తిరిగి రాత్రి 9.30 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.