Ariayana Glory : బాబోయ్.. అరియనా ‘అరబిక్ పిల్ల’ సాంగ్ చూశారా..? అందాలు ఆరబోస్తూ గ్లామరస్ సాంగ్..
అరబిక్ పిల్ల అంటూ అరియనా చేసిన గ్లామరస్ సాంగ్ మీరు కూడా చూసేయండి.. (Ariayana Glory)
Ariayana Glory
Ariayana Glory : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అరియనా గ్లోరీ ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగానే ఉంది. తాజాగా అరియనా అరబిక్ పిల్ల అనే ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ పాట రాసి సంగీతం అందించగా అదితి భావరాజు ఈ పాటను పాడింది. గోవింద్ కొరియోగ్రఫీలో అరియనా అందాలు ఆరబోస్తూ గ్లామరస్ పర్ఫార్మెన్స్ తో ఈ పాటలో అదరగొట్టింది. ఈ ప్రైవేట్ సాంగ్ ని అరియనానే నిర్మించడం గమనార్హం.
Also Read : Vaishnavi Chaitanya : తమిళ్ హీరోతో వైష్ణవి చైతన్య సినిమా.. షూటింగ్ సెట్లో సరదా ఫొటోలు..
ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుంది. అరబిక్ పిల్ల అంటూ అరియనా చేసిన గ్లామరస్ సాంగ్ మీరు కూడా చూసేయండి..
