మార్చి చివరివారంలో వస్తున్నాడు

మార్చి 29 న రిలీజ్ కానున్నఅర్జున్ సురవరం..

  • Published By: sekhar ,Published On : February 18, 2019 / 10:51 AM IST
మార్చి చివరివారంలో వస్తున్నాడు

మార్చి 29 న రిలీజ్ కానున్నఅర్జున్ సురవరం..

యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ ముద్ర.. ఈ టైటిల్‌పై నెలకొన్న వివాదం కారణంగా.. అర్జున్ సురవరం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇటీవల రిలీజ్ చేసిన నిఖిల్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నిఖిల్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, అర్జున్ లెనిన్ సురవరం అనే జర్నలిస్ట్ క్యారెక్టర్‌లో నిఖిల్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది.

మార్చి 29 న అర్జున్ సురవరంని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్టు మూవీ యూనిట్ తెలియచేసింది. మూవీ డైనమిక్స్, ఔరా సినిమాస్ నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నాడు. టి.సతీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కెమెరా : సూర్య, సంగీతం : శ్యామ్ సీఎస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఫైట్స్ : వెంకట్…