బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్ : 35లోకి.. అతిలోక సుందరి దీపికా పదుకొనె.. హాట్ ఫొటోలు

Happy Birthday Deepika Padukone : అతిలోక సుందరి.. బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్ దీపికా పదుకొనె 34ఏళ్లు పూర్తి చేసుకుని 35వ ఏట అడుగుపెట్టింది.
దక్షిణాదిని ఏలుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ తన 35వ పుట్టినరోజు జరుపుకుంటోంది. రెడ్ కార్పెట్ పై తన అందాలను అరబోస్తూ ఫొటోలకు ఫొజిలిస్తోంది
ఈ ఫ్యాషన్ క్వీన్. న్యూయార్క్ నుంచి తెప్పించిన లేబుల్ డిజైన్లతో కూడిన డ్రెస్సింగ్ కలెక్షన్లతో దీపికా మెరిసిపోతోంది.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో దీపికా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.
దీపికా పుట్టినరోజు సందర్భంగా బ్యూటీ క్వీన్ హాట్ ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.