Bellamkonda Ganesh : హైదరాబాద్ లో అందరికంటే ఫస్ట్ ఆ మోడల్ కార్ కొన్న హీరో.. ఫొటోలు వైరల్..

ఈ మోడల్ కారుని హైదరాబాద్ లో మొట్టమొదటగా కొన్నది గణేష్ కావడం గమనార్హం

Bellamkonda Ganesh : హైదరాబాద్ లో అందరికంటే ఫస్ట్ ఆ మోడల్ కార్ కొన్న హీరో.. ఫొటోలు వైరల్..

Bellamkonda Ganesh Buys BYD Sealion 7 Model Car in Hyderabad

Updated On : March 31, 2025 / 6:43 PM IST

Bellamkonda Ganesh : మన సెలబ్రిటీలు ఖరీదైన కార్లు, కొత్త కొత్తకార్లు కొంటారని తెలిసిందే. తాజాగా హీరో బెల్లంకొండ గణేష్ ఓ కొత్త మోడల్ కారుని కొన్నాడు. చైనా ఆటోమోటివ్ దిగ్గజం BYD కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్ BYD sealion 7 మోడల్ ని బెల్లంకొండ గణేష్ కొన్నాడు.

Also Read : Mallidi Krishna : ‘విశ్వంభర’ డైరెక్టర్ వశిష్ట సోదరుడు డైరెక్టర్ గా ఎంట్రీ.. మొదటి సినిమా ఓపెనింగ్..

అయితే ఈ మోడల్ కారుని హైదరాబాద్ లో మొట్టమొదటగా కొన్నది గణేష్ కావడం గమనార్హం. హైదరాబాద్ కి ఈ కార్ వచ్చే ముందే మొదటి కార్ ని బుక్ చేసుకొని కొనుక్కున్నాడు గణేష్. ఈ కార్ ఇండియాలో రోడ్ ప్రైజ్ దాదాపు 50 లక్షల పైనే. ఇంత ఖరీదైన కారుని కొనడంతో నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Bellamkonda Ganesh Buys BYD Sealion 7 Model Car in Hyderabad

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా గణేష్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్వాతిముత్యం, నేను స్టూడెంట్ సర్ సినిమాలతో మెప్పించాడు. నిన్న ఉగాది నాడే తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసాడు గణేష్.

Bellamkonda Ganesh Buys BYD Sealion 7 Model Car in Hyderabad

Bellamkonda Ganesh Buys BYD Sealion 7 Model Car in Hyderabad