Bellamkonda Srinivas questioned by Traffic Police for wrong route in his car
Bellamkonda Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత కొన్నాళ్ళు కాస్త గ్యాప్ తీసుకున్నా త్వరలో వరుస సినిమాలతో రాబోతున్నాడు. మే 30న శ్రీనివాస్ భైరవం అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Also Read : Nani : హీరో నాని అక్క బావని చూశారా? ఫస్ టైం సినిమా ఈవెంట్ కి.. నాని ఏమన్నాడంటే..
తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ వార్తల్లో నిలిచాడు. నేడు శ్రీనివాస్ కార్ లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వెళ్లి హల్చల్ చేసాడు. రాంగ్ రూట్ లో కార్ తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు శ్రీనివాస్. కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయడంతో సైలెంట్ గా వెళ్ళిపోయాడు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.