Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. పవన్ అభిమానిగా మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో చిరు అల్ట్రా మాస్ అవతారం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది.

Chiranjeevi As Pawan Kalyan Fan In Bholaa Shankar

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో చిరు అల్ట్రా మాస్ అవతారం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.

Chiranjeevi : చరణ్ పాత్ర గురించి జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యలు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!

దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళాశంకర్’ సినిమాలో చిరు నటిస్తుండగా, ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరు పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్ వీరాభిమానిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Chiranjeevi: ఎట్టకేలకు ఆ డైరెక్టర్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.