Chiranjeevi Balakrishna Prabhas And So Many Star Heros Movie Shooting Place Updates
Movie Shootings : స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే..
# ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతుంది.
# మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతుంది
# నాగార్జున ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కుబేర షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.
# వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.
# నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.
Karthi – Mahesh : కార్తీ, మహేష్ బాబు స్కూల్‌లో క్లాస్ మెట్సా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తీ..
# విజయ్ దేవరకొండ గౌతం తిన్నసూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కేరళలోజరుగుతుంది.
# వరుణ్ తేజ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న మట్కా సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
# నిఖిల్.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా స్వయంభూ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
# విశ్వక్ సీన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా షూటింగ్ శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
# బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ ఈనెల 14 నుంచి మొదలు కానుంది.
# రవితేజ భాను బొగ్గవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది.