Jetlee Trailer Launch Event : వింత గెటప్పుల్లో ఈవెంట్ కి వచ్చిన మూవీ టీమ్.. సత్య అయితే మరీ షార్ట్ లో.. ఫొటోలు వైరల్..
కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ ఈవెంట్ కి సినిమాలో నటించేవారంతా సినిమాలో తమ పాత్రల కాస్ట్యూమ్స్ ని వేసుకొని రావడంతో ఈ ఈవెంట్ హైలెట్ గా నిలిచింది. సత్య షార్ట్ వేసుకో స్టైలిష్ జాకెట్ వేసుకొని వచ్చి సందడి చేసాడు.



















Jetlee Movie Trailer Launch Event
