Home » Vennela Kishore
రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించి తాజాగా నాగార్జున, వెన్నెల కిషోర్ కలిసి నటించిన ప్రోమోని రిలీజ్ చేసారు. త్వరలోనే బిగ్ బాస్ మొదలవ్వనుంది.
'#సింగిల్' సినిమా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఫుల్ కామెడీతో తెరకెక్కించారు.
ఈవెంట్లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..
శ్రీవిష్ణు సింగిల్ సినిమా నుంచి తాజాగా రెండో పాట రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటిస్తున్నారు.
‘బ్రహ్మా ఆనందం’ మూవీ నుంచి విలేజ్ సాంగ్ లిరికల్ వచ్చేసింది.
'శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్' సినిమా ఓ కామెడీ డిటెక్టివ్ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు అని సస్పెన్స్ కథాంశంతో చెప్పడానికి ప్రయత్నించారు.
వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్.
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.
త్వరలో మరో హారర్ కామెడీ సినిమా రాబోతుంది.