Swetha Naidu : ఒకప్పుడు మా అమ్మ అథ్లెటిక్.. రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ అవ్వడంతో..

తాజాగా ఆహా ఓటీటీ కాకమ్మ కథలు షోకి హాజరవ్వగా తన తల్లి గురించి ఓ ఎమోషనల్ విషయాన్ని తెలిపింది శ్వేతా నాయుడు.

Swetha Naidu Tells about Emotional Incident of her Mother

Swetha Naidu : పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్స్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకుంది శ్వేతా నాయుడు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ, పలు టీవీ షో లలో పాల్గొంటూ యాక్టివ్ గా ఉంటుంది శ్వేతా నాయుడు. తాజాగా ఆహా ఓటీటీ కాకమ్మ కథలు షోకి హాజరవ్వగా తన తల్లి గురించి ఓ ఎమోషనల్ విషయాన్ని తెలిపింది.

Also Read : Mahesh Babu – Jayakrishna : బాబాయ్ అండతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న అబ్బాయి.. సూపర్ హిట్ డైరెక్టర్ తో..

శ్వేతా నాయుడు మాట్లాడుతూ.. ఒకప్పుడు మా అమ్మ అథ్లెటిక్. బాస్కెట్ బాల్ తో పాటు పలు గేమ్స్ ఆడింది. కానీ అమ్మకు రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. దానివల్ల తన లెగ్స్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ చాలా స్లోగా నడుస్తుంది. ఒక పెంగ్విన్ లాగా నడుస్తుంది. ఇప్పుడు మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాం అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Nayani Pavani : నాన్న క్యాన్సర్ తో చనిపోయారు.. అదే సమయంలో బ్రేకప్.. నయని పావని ఎమోషనల్..