Deputy CM Pawan Kalyan Shake Hands to Police Dog Photo Goes Viral
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో బిజీగా ఉన్నారు. నేడు కడప కార్పొరేషన్ హైస్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే ఈ పర్యటన నుంచి ఓ ఫొటో వైరల్ గా మారింది.
Also Read : Pushpa 2 : జాతర సీక్వెన్స్‌లో మహిళలకు పూనిన అమ్మవారు..!
పవన్ కళ్యాణ్ కు అక్కడి ఓ పోలీస్ జాగీలం స్వాగతం పలికింది. పవన్ కళ్యాణ్ కు ఆ కుక్క షేక్ హ్యాండ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఆ శునకానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. క్యూట్ ఫొటో అని డాగ్ లవర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ ఫొటో తెగ షేర్ చేస్తున్నారు.