Rupayanamaha : తరుణ్ భాస్కర్ చేతులమీదుగా ‘రూపాయనమ:’ ఫస్ట్ లుక్ విడుదల..
దర్శకుడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రూపాయనమ: మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Director Tarun Bhaskar release Rupayanamaha first look
Rupayanamaha : అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి.అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి ప్రధాన పాత్రలను పోషిస్తున్న చిత్రం ‘రూపాయనమ:’. అరవింద్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పావని సాగి ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
Nirupam : కుటుంబంతో కలిసి డాక్టర్ బాబు వినాయక పూజ.. ఫోటోలు..

కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో ఈ చిత్రం సాగంది. ఫ్యామిలీ, కామెడీ అంశాలతో పాటుగా థ్రిల్లింగ్, సస్పెన్స్ కూడా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఈ చిత్ర సెన్సార్ పూర్తి కాగా.. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. చిత్ర రన్‌టైమ్ రెండు గంటల 13 నిమిషాలు. ఇక ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
