Disha Patani Shares a Sizzling Photo shoot video shot for Clothes Brand
Disha Patani : బాలీవుడ్ భామ దిశా పటాని గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లో హాట్ గా కనిపించడంతో పాటు మాములు క్యారెక్టర్స్ కూడా చేస్తుంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. దిశా పటాని ఎక్కువగా తన బికినీ ఫొటోలతోనే బాగా ఫేమ్ తెచ్చుకుంది.
తాజాగా దిశా పటాని ఓ దుస్తుల కంపెనీ కోసం యాడ్ చేసింది. ఈ యాడ్ కి సంబంధించి స్పెషల్ ఫోటోషూట్ కూడా చేసారు. దిశా ఈ యాడ్ ఫోటోషూట్ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిల్లో దిశా ఆ కంపెనీ లో దుస్తులు ధరించి పోజులు ఇస్తుంటే కెమెరాతో రకరకాల యాంగిల్స్ లో వీడియో షూట్ చేసారు. ఈ వీడియోలు చూస్తుంటే క్రియేటివిటీ బాగానే వాడారు కదా అనిపిస్తుంది. మీరు కూడా ఆ వీడియోలు చూసేయండి..
ఇక ఈ వీడియోల్లో దిశా అందాలకు మరోసారి అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి దిశా బికినీలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
Also Read : Ram Pothineni : షూటింగ్లో హీరో రామ్ ని కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.. రామ్ కొత్త లుక్ వైరల్..
దిశా మొదట తెలుగులో పూరి జగన్నాధ్ – వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. ఇటీవల ప్రభాస్ కల్కి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది . తమిళ్ లో కూడా కంగువ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కంగువలో కూడా తన బికినీ అందాలతో అలరించింది దిశా.