Vishnupriya Mother – Shriya : విష్ణుప్రియ వాళ్ళ అమ్మకి.. హీరోయిన్ శ్రియకు సంబంధం ఏంటో తెలుసా..?

విష్ణుప్రియ తల్లి 2023లో పలు ఆరోగ్య సమస్యలతో మరణించింది.

Vishnupriya Mother – Shriya : విష్ణుప్రియ వాళ్ళ అమ్మకి.. హీరోయిన్ శ్రియకు సంబంధం ఏంటో తెలుసా..?

Do You Know about Anchor Vishnupriya Mother Relation with Actress Shriya Saran

Updated On : May 25, 2025 / 3:36 PM IST

Vishnupriya Mother – Shriya : యాంకర్ విష్ణుప్రియ షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా, నటిగా మెప్పిస్తుంది. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయింది. విష్ణుప్రియ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడింది. విష్ణుప్రియ తల్లి 2023లో పలు ఆరోగ్య సమస్యలతో మరణించింది.

Also Read : Vishnupriya – Prithvi : పృథ్వీతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ.. ఒకవేళ అతను చెప్తే..

ఇంటర్వ్యూలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. మా అమ్మ సింగిల్ మదర్. మా అమ్మ డ్యాన్సర్ కూడా. హీరోయిన్ శ్రియ గారి దగ్గర హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసారు. మా అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా కూల్ గా ఉంటుంది. అదే ఆమె నుంచి నేర్చుకున్నా. మా తాతయ్య కూడా నాటకాలు వేసారు. అలా మా ఫ్యామిలీకి కాస్త ఇండస్ట్రీ టచ్ ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇటు ఇంట్రెస్ట్ వచ్చి వచ్చానేమో అని తెలిపింది.

Also Read : Vishnupriya : మా అమ్మ చనిపోయినప్పుడు నా ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి.. అప్పుడు నేను ఇంకో అబ్బాయితో డేటింగ్ లో..