జయం రవి 25th ఫిలిం ‘భూమి’ : ఫస్ట్ లుక్

తమిళ యువ నటుడు జయం రవి హీరోగా నటిస్తున్న 25వ సినిమాకు ‘భూమి’ ఫస్ట్ లుక్ విడుదల..

  • Published By: sekhar ,Published On : November 2, 2019 / 08:24 AM IST
జయం రవి 25th ఫిలిం ‘భూమి’ : ఫస్ట్ లుక్

Updated On : November 2, 2019 / 8:24 AM IST

తమిళ యువ నటుడు జయం రవి హీరోగా నటిస్తున్న 25వ సినిమాకు ‘భూమి’ ఫస్ట్ లుక్ విడుదల..

తమిళ యువ నటుడు జయం రవి హీరోగా నటిస్తున్న 25వ సినిమాకు ‘భూమి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, లక్ష్మణ్ దర్శకత్వంలో.. హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుజాత విజయ్‌కుమార్ నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా ‘భూమి’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రైతులతో కలిసి సీరియస్‌గా చూస్తున్న రవి లుక్‌తో పాటు, రవి, నిధి మహిళా కూలీలతో కలిసి ఉన్న లుక్ కూడా ఆకట్టుకుంటోంది. పల్లెటూరి వాతావరణంలో, రైతుల గొప్పదనం తెలియచేసేలా ఈ సినిమా రూపొందుతుంది.

Read Aso : కన్నడ రీమేక్ ‘కావలూడారి’ షూటింగ్ ప్రారంభం

త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నారు. సంగీతం : డి.ఇమాన్, కెమెరా : డుడ్లీ, ఎడిటింగ్ : జాన్ అబ్రహాం, స్టంట్స్ : స్టన్ శివ.