‘గుడ్‌న్యూస్’ – ఫస్ట్‌లుక్

అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 14, 2019 / 07:53 AM IST
‘గుడ్‌న్యూస్’ – ఫస్ట్‌లుక్

Updated On : November 14, 2019 / 7:53 AM IST

అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గుడ్‌న్యూస్’.. రాజ్ మెహతా దర్శకత్వంలో, ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

రీసెంట్‌గా ‘గుడ్‌న్యూస్’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. కరీనా, కియారా గర్భిణీలుగా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫన్నీగా ఉన్నాయి.. కామెడీ డ్రామాగా రూపొందుతున్న ‘గుడ్‌న్యూస్’ డిసెంబర్ 27న విడుదల కానుంది.

Read Also : ‘మర్దానీ 2’ – ట్రైలర్

స్టోరీ, స్క్రీన్‌ప్లే : జ్యోతి కపూర్, డైలాగ్స్ : జ్యోతి కపూర్, రిషబ్ శర్మ, రాజ్ మెహతా. అడిషనల్ స్క్రీన్‌ప్లే : రిషబ్ శర్మ. సినిమాటోగ్రఫీ : విష్ణు రావ్. ఎడిటింగ్ : ఏ.శ్రీకర్ ప్రసాద్. నిర్మాతలు : హిరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్.