హ్యాపీ బర్త్‌డే కృతి సనన్.. ఫ్యాన్స్ ఎలా విష్ చేశారో చూడండి!

  • Published By: sekhar ,Published On : July 27, 2020 / 07:25 PM IST
హ్యాపీ బర్త్‌డే కృతి సనన్.. ఫ్యాన్స్ ఎలా విష్ చేశారో చూడండి!

Updated On : July 27, 2020 / 7:52 PM IST

బాలీవుడ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న హాట్ బ్యూటీ కృతి సనన్ బర్త్‌డే ఈరోజు.. 27 July 1990లో న్యూఢిల్లీ పుట్టిన కృతి ఇప్పుడు 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

https://www.instagram.com/p/CBH_dUjAzTN/?utm_source=ig_web_copy_link

తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘1 : నేనొక్కడినే’ సినిమాతో పరిచయం అయింది కృతి. హీరోయిన్‌గా ఇదే తన తొలి చిత్రం.. తర్వాత టైగర్ ష్రాఫ్ పక్కన ‘Heropanti’ (పరుగు రీమేక్) తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. యువసామ్రాట్ అక్కినేని నాగ చెతన్యతో ‘దోచెయ్’ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.

https://www.instagram.com/p/B-Q5nzcASgA/?utm_source=ig_web_copy_link

‘Dilwale, Raabta, Arjun Patiala, Housefull 4, Panipat, Angrezi Medium’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘Mimi’ అనే సినిమా ఉంది. కృతి సనన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఆమె పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ విషెస్ తెలియచేస్తున్నారు.

https://www.instagram.com/p/B-qwq92gCXU/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/B900O5NACE9/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/B9N5-CygxO3/?utm_source=ig_web_copy_link