Medha Meka : బ్లాక్ డ్రెస్లో శ్రీకాంత్ కూతురు.. మేధా క్యూట్ ఫోటోలు వైరల్..
హీరో శ్రీకాంత్ కూతురు మేధా మేక (Medha Meka) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్ డ్రెస్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.







