ఫుల్ ఫన్నీగా హౌస్‌ఫుల్ 4 – ట్రైలర్
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. 'హౌస్‌ఫుల్ 4'.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. ‘హౌస్‌ఫుల్ 4’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. ‘హౌస్‌ఫుల్ 4’.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు.
హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా ఇది. పునర్జన్మల నేపథ్యంలో దాదాపు 600 సంవత్సరాల వ్యవధిలో (1419 నుండి 2019 వరకు) ఈ కథ జరుగుతుందట. ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అంతా ఫుల్ ఫన్నీగా ఉంది.
Read Also : రూ.50 కోట్ల క్లబ్‌లో ‘కోమలి’..
రానాని భయంకరమైన విలన్‌గా చూపించారు. అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించిన హౌస్‌ఫుల్ 4.. దివాళీకి రిలీజ్ కానుంది.