మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్
రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
అర్జున్ కపూర్, రాజేష్ శర్మ, ప్రశాంత్ అలెగ్జాండర్, శాంతిలాల్ ముఖర్జీ, దేవేంద్ర తదితరులు మెయిన్ లీడ్‌గా, రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్‌లో, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, రాజ్ కుమార్ గుప్తా మరియు మైరా కార్న్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. నో గన్స్, నో గ్లోరీ, ఓన్లీ గట్స్.. 5 అన్ లైక్లీ హీరోస్, 1 అన్ టోల్డ్ స్టోరి అనే క్యాప్షన్‌తో పోస్టర్ డిజైన్ చేసారు. గౌరవ్ మిశ్రా, ఆసిఫ్ ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఫోటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటింగ్ : బోధాదిత్య బెనర్జీ, మ్యూజిక్ : అమిత్ త్రివేది.
వాచ్ టీజర్..