Kajal Aggarwal: సాయంత్రం 5 గంటలకు పెళ్లి..
Kajal Aggarwal Wedding: నేడు సాయంత్రం 5గంటలకు ముంబైలో బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ పెళ్లి ఘనంగా జరుగనుంది.. గౌతమ్ కిచ్లు ఇంటీరియర్ డిజైనర్.. ముంబైకి చెందిన గౌతమ్ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్లో కొనసాగుతోంది.
బుధవారం మెహందీ వేడుక గురువారం ప్రీ-వెడ్డింగ్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు బంధు మిత్రులు.. కోవిడ్ నిబంధనలకనుగుణంగా జరుగనున్న పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. హల్ది ఫంక్షన్లో కాజల్ డ్యాన్స్ చేసిన వీడియోతో పాటు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kajal Aggarwal Dance #kajalaggarwalWedding #KajalGautamWeddingOnOct30 pic.twitter.com/sRWcbAzrV3
— Y.Chandra Sekhar (@chandra99997) October 30, 2020