Kangana Ranaut : ఫైర్ బ్రాండ్ జలకాలాట.. హీట్ పెంచేందుకా..

ఎప్పుడూ షూటింగ్స్ అంతకుమించి కాంట్రవర్సీలతో బిజీగా ఉండే బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హాలీడే ఎంజాయ్ చేస్తోంది..

Kangana Ranaut

Kangana Ranaut: ఎప్పుడూ షూటింగ్స్ అంతకుమించి కాంట్రవర్సీలతో బిజీగా ఉండే బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హాలీడే ఎంజాయ్ చేస్తోంది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అందాలారబోస్తూ.. ‘బాబోయ్.. కంగనలో ఈ యాంగిల్ కూడా ఉందా’.. అనేలా హాట్ హాట్‌గా కనిపించి అదరగొట్టేసింది.

Kangana Ranaut: కంగనాలో కొత్త యాంగిల్.. కుర్రకారుకి కునుకు కరువాయే!

నిన్నటికి నిన్న హాలీవుడ్ యాక్టర్ రస్సెల్ క్రోవ్‌తో కలిసి నటించబోతోంది.. కంగన హాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఈ టాలెంటెడ్ బ్యూటీ బికీనీ పిక్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే తన కొత్త సినిమా ‘తేజస్’ షూటింగ్ కంప్లీట్ చేసింది కంగన. ఈ సినిమాలో పైలెట్ క్యారెక్టర్‌లో కనిపించనుంది.

Russell Crowe – Kangana Ranaut : కంగన హాలీవుడ్ మూవీ..!

ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తోంది. తన మేనల్లుడితో కలిసి పూల్ డే ని ఎంజాయ్ చేసానంటూ.. చిన్నారిని ఆడిస్తున్న పిక్స్ షేర్ చేసింది కంగన. బుడాపెస్ట్‌లోని వాటర్ పార్క్‌లో మేనల్లుడు పృథ్వీతో కలిసి సరదాగా గడిపిందీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. కంగన బికినీలో అందాలారబోస్తున్న ఫొటోలు ఇప్పడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.