ఒకే రోజు రెండు వేడుకలు జరుపుకున్న ఘట్టమనేని ఫ్యామిలీ

ఒకే రోజు రెండు వేడుకలు జరుపుకున్న ఘట్టమనేని ఫ్యామిలీ

Updated On : June 18, 2021 / 7:08 PM IST

Krishna Wedding Anniversary: సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు ఒకే రోజు రెండు వేడుకలు జరుపుకున్నారు. మహేష్ బాబు సోదరిలు మంజుల, ప్రియదర్శిని కుటుంబాల వారు ఒకచోట చేరి సందడి చేశారు.

Krishna

నవంబర్ 22న కృష్ణ, ఇందిర గార్ల వివాహ వార్షికోత్సవంతో పాటు సుధీర్ బాబు, ప్రియదర్శినిల పెద్ద కుమారుడు చరిత్ పుట్టినరోజు కూడా కావడంతో కృష్ణ, సుధీర్ బాబుల ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.Krishnaకృష్ణ, ఇందిర గార్లు కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. తర్వాత చరిత్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. చరిత్ చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
https://10tv.in/rana-daggubati-reveales-his-helth-issues-in-sam-jam-show/
కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లతో కలిసి కృష్ణ దంపతులు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌‌ను ఆకట్టుకుంటున్నాయి.Krishna