Krishna Wedding Anniversary: సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు ఒకే రోజు రెండు వేడుకలు జరుపుకున్నారు. మహేష్ బాబు సోదరిలు మంజుల, ప్రియదర్శిని కుటుంబాల వారు ఒకచోట చేరి సందడి చేశారు. నవంబర్ 22న కృష్ణ, ఇందిర గార్ల వివాహ వార్షికోత్సవంతో పాటు సుధీర్ బాబు, ప్రియదర్శిన�