Lavanya Tripathi : బాబు పుట్టిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు మెగా కోడలు.. లావణ్య త్రిపాఠి ఫొటోలు..
మెగా కోడలు లావణ్య త్రిపాఠి బాబు పుట్టిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. తను చేస్తున్న సతీ లీలావతి సినిమా ప్రెస్ మీట్ లో లావణ్య ఇలా చీరకట్టులో హాజరయి అలరించింది.
















