Balu
SP Balasubrahmanyam: గత ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించారు.. గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.
SP Balasubramanyam : ప్రధమ వర్థంతి సందర్భంగా.. బాలు జీవిత విశేషాలు..
తన పాటలతో ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అభిమానులను, సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా మధురమైన పాటల రూపంలో గుర్తుండిపోతారు.
SP Balasubrahmanyam : బాలును వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు..
బాలు మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ (2021) అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సంగీత కళాకారులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలుకు పద్మ విభూషణ్ ప్రకటించడం పట్ల సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ బాలుకి నివాళులర్పిస్తున్నారు.
సంగీతారాధ్యులు శ్రీపతి పండితారాధ్యుల వారు.. ఎస్పీ బాలు జీవిత విశేషాలు..