మందిరా బేడి కాదు.. ‘మందు’రా బేడి అట!..

Mandira Bedi Pics: కొంతమంది కథానాయికలను చూస్తే ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అనిపిస్తుంటుంది.. ముప్ఫై, నలభై దాటినా, పెళ్లై పిల్లలున్నా వారిలో ఏమాత్రం మార్పు కనిపించదు.. అంతలా అందాన్ని, ఫిట్‌నెస్‌ను మెయింటెన్ చేస్తుంటారు..
48 దాటినా నాజూకుగా కవ్విస్తున్న మందిరా బేడి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే.. నటి, ప్రెజంటర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన మందిరా బేడి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పిక్స్ పోస్ట్ చేస్తారో, ఫిట్‌నెస్ అండ్ ఫ్యాషన్‌కు సంబంధించి ఎలాంటి టిప్స్ చెప్తారో చూస్తున్నాం.
అంతకుమించి మందిరా అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఇన్‌స్టాలో ఆమెను 1.3 మిలియన్స్ ఫాలో అవుతున్నారంటే అర్థం చేసుకోండి.
తాజాగా #saturdaynightsalrightforfighting అంటూ ఆమె షేర్ చేసిన ఫొటోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఇంట్లోని బార్ సెటప్ దగ్గర టేబుల్‌పై కూర్చుని తన స్టైల్‌లో చూపులతో కవ్విస్తూ ఉన్న మందిరాను చూసి.. ‘‘మత్తెక్కాలంటే మందెయ్యక్కర్లేదు..మందిరను చూస్తే చాలు.. మందిరా బేడి కాదు..‘మందు’రా బేడి’’.. అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు నెటిజన్స్.