Mega Star Chiranjeevi Vishwambhara Glimpse out now
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర(Vishwambhara). ‘బింబిసారా’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపుదిద్దుకుంటుంది.
శుక్రవారం (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో చిరు పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం. విశ్వంభర గ్లింప్స్‌ను విడుదల చేసింది.
Bun Butter Jam : ‘బన్ బటర్ జామ్’ మూవీ రివ్యూ.. లవ్ స్టోరీలు.. నవ్వులతో పాటు ఎమోషన్ కూడా..
ఈ విశ్వంభరలో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెబుతావా అంటూ ఓ చిన్నారి వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది.
త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.