Mia Khalifa : రెండేళ్లకే రిలేషన్‌కి ఎండ్ కార్డ్.. భర్తతో విడిపోతున్నట్లు చెప్పిన మియా ఖలీఫా..

మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది..

Mia Khalifa : రెండేళ్లకే రిలేషన్‌కి ఎండ్ కార్డ్.. భర్తతో విడిపోతున్నట్లు చెప్పిన మియా ఖలీఫా..

Mia Khalifa

Updated On : July 27, 2021 / 3:02 PM IST

Mia Khalifa: వరల్డ్ ఫేమస్, పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్ వేస్తున్నామని, అందుకుగల కారణాలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది మియా..

 

View this post on Instagram

 

A post shared by Robert Sandberg (@robertsandberg)

దాదాపు ఒక సంవత్సరం నుండి కలిసి ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేశామని, అర్థం చేసుకోవడానికి కౌన్సెలింగ్ వంటివి కూడా తీసుకున్నామని.. ఇక కలిసి ఉండలేమని ఫిక్స్ అవడంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది.

భార్య భర్తలుగా విడిపోయినా మంచి ఫ్రెండ్స్‌గా ఉంటాం, విడిపోతున్నందుకు ఏం బాధపడడం లేదు, ఇద్దరం విడివిడిగా తమ కుటుంబంతో కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తున్నామని, విడిపోవడానికి ఇది కారణం అని చెప్పలేను కానీ, ఇక్కడితో ఈ రిలేషన్‌ని ఎండ్ చేస్తున్నాం.. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం.. ఒకరినొకరు గౌరవించుకుంటాం.. అంటూ భర్త నుండి విడిపోతున్నట్లు పోస్ట్ చేసింది మియా ఖలీఫా..

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)