Anaganaga Oka Raju : ‘ఆంధ్ర టు తెలంగాణ’.. ‘అనగనగా ఒక రాజు’ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది..
మీరు కూడా ఈ స్పెషల్ సాంగ్ వినేయండి.. (Anaganaga Oka Raju)
Anaganaga Oka Raju
Anaganaga Oka Raju : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14 న రిలీజ్ కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Anaganaga Oka Raju)
ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఆంధ్ర టు తెలంగాణ అంటూ మాస్ సాంగ్ లా మెప్పిస్తుంది ఈ స్పెషల్ సాంగ్.
Also Read : Venkatesh : మెగా హీరోలతో కలిసి నటించిన వెంకీమామ.. ఎవరితో ఏ సినిమాలో తెలుసా?
ఈ పాటను చంద్రబోస్ రాయగా మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో ధనుంజయ్, సమీరా భరద్వాజ్ పాడారు. ఇక ఈ స్పెషల్ పాటలో హీరోయిన్ శాన్వి మేఘన స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది.
మీరు కూడా ఈ స్పెషల్ సాంగ్ వినేయండి..
