Nazriya Nazim: నజ్రియా నాజిమ్ గ్లామర్ అటాక్.. పొట్టి స్కర్ట్‌లో మలయాళ కుట్టి హాట్ లుక్స్
మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నాజిమ్(Nazriya Nazim) తన క్యూట్ లుక్స్‌ను పక్కనపెట్టి, పొట్టి స్కర్ట్‌లో గ్లామరస్‌గా ఉన్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ, ఒక్కసారిగా తన స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.





