Devara : ‘దేవర’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్, ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటి..?

ఫ్యాన్స్, ఆడియన్స్ దేవర చూసి ఏమంటున్నారో వారి ట్వీట్స్ లోనే చూడండి..

Devara : ‘దేవర’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్, ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటి..?

NTR Devara Movie Twitter Review Fans and Audience Reactions after Watching Movie

Updated On : September 27, 2024 / 6:14 AM IST

Devara : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో తెరకెక్కిన సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా శృతి మరాఠి, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, షైన్ చామ్ టాకో, నరైన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. నేడు సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అవుతుండగా ఇప్పటికే చాలా చోట్ల మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడ్డాయి. దీంతో ఇప్పటికే సినిమా చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ తమ రియాక్షన్స్ ని ట్విట్టర్లో పంచుకుంటున్నారు.

Also See : NTR Devara HD Stills : ‘దేవర’ నుంచి ఎన్టీఆర్ HD స్టిల్స్ చూశారా..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ కోసమే..

ఫ్యాన్స్, ఆడియన్స్ దేవర చూసి ఏమంటున్నారో వారి ట్వీట్స్ లోనే చూడండి..