OG Highlights
OG Highlights : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాకు నిన్న రాత్రి ప్రీమియర్ షో నుంచే బ్లాక బస్టర్ టాక్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు, టాలీవుడ్ జనాలు అంతా OG సినిమాని ఎంజాయ్ చేసి అదిరిపోయింది అంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ సినిమా, సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్, పర్ఫార్మెన్స్ చూసి పండగ చేసుకుంటున్నారు. ఇక OG సినిమాకు కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తుంది.(OG Highlights)
పవన్ కళ్యాణ్ OG సినిమా కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో ఫ్యాన్స్ ని మెప్పించిన అంశాలు, సినిమా హైలెట్స్ ఇవే..
Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..
#జపాన్ బ్యాక్ డ్రాప్ తో చెప్పిన కథ
#గంభీర చిన్నప్పటి పాత్ర చేసిన ఫైట్
#టైటిల్ కార్డు
#కటానాతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ యాక్షన్ సీన్
#ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రజెన్స్
#క్యూట్ లవ్ స్టోరీ
#ఇంటర్వెల్ కి అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్
#సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్
#పోలీస్ స్టేషన్ సీన్
#పవన్ కళ్యాణ్ నడుస్తుంటే ఎలివేషన్స్
#తండ్రి ఎమోషన్
#క్లైమాక్స్ జపాన్ యోధుల ఎంట్రీ, యాక్షన్ సీన్
#జానీ గన్ తో పవన్ కళ్యాణ్ ఫైరింగ్
#తమ్ముడు సినిమా ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ రిఫరెన్స్
#పవన్ కళ్యాణ్ పాత ఫోటో
#సాహో సినిమాకు లింక్ ఇస్తూ సుజీత్ సినిమాటిక్ యూనివర్స్
#జపాన్ ఫ్లాష్ బ్యాక్ యాక్షన్స్
#క్లైమాక్స్ జపాన్ యోధుడి ట్విస్ట్
#సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ టైటిల్ కార్డు
#సాంగ్స్
#తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
#కెమెరా విజువల్స్
#80s, 90s బ్యాక్ డ్రాప్ ముంబై విజువల్స్
#పవన్ కళ్యాణ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్
Also Read : Sujeeth : మెగాస్టార్ కి నో చెప్పి.. పవర్ స్టార్ కి హిట్ ఇచ్చిన సుజీత్.. ఈ విషయం తెలుసా?
ఇలా ఆల్మోస్ట్ ప్రతి సీన్ తో థియేటర్లో ఫ్యాన్స్ ని ఉర్రూతలాడించారు. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి థియేటర్లో. సాధారణ ప్రేక్షకులు, సినిమా లవర్స్ ని కూడా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ గ్యాంగ్ స్టర్ సినిమాలా మెప్పిస్తుంది.