Payal Rajput : చాటులేని ఎద.. కుర్రాళ్ల ఊపిరి తీసేస్తున్న పాయల్ రాజ్ పుత్

సినిమాలైనా... ఫొటో షూట్లైనా.. తగ్గేదేలే అంటూ స్టన్నింగ్ పోజులతో మతులు పోగొడుతోంది పాయల్ రాజ్ పుత్.

Payal Rajput : చాటులేని ఎద.. కుర్రాళ్ల ఊపిరి తీసేస్తున్న పాయల్ రాజ్ పుత్

Payal Rajput (Image:Instagram)

Updated On : November 30, 2021 / 12:31 PM IST

Payal Rajput : పాయల్ రాజ్ పుత్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ అందాల ఆటం బాంబ్. Rx100 సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో ఈమె రూపం కలర్ ప్రింట్ పడిపోయింది. ఆ తర్వాత.. ఏ సినిమా చూసినా.. తన కోసమైనా ఒక్కసారి చూసేలా అందాల వల వేస్తూ వస్తోంది ఈ భామ.

Read This : Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ అందాన్ని పొగడతరమా!

సినిమాలైనా… ఫొటో షూట్లైనా.. తగ్గేదేలే అంటూ స్టన్నింగ్ పోజులతో మతులు పోగొడుతోంది పాయల్ రాజ్ పుత్. బ్రా వేసుకోకుండా లేటెస్ట్ గా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాను తగలపెట్టేస్తోంది.

సినిమాలు ఉన్నా… లేకున్నా… సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ ఉంటుంటుంది పాయల్ రాజ్ పుత్. ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇస్తూ… లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు గిఫ్టులుగా ఇస్తుంటుంది. లేటెస్ట్ గా… ఎద అందాలకు చాటులేకుండా కొత్త ఫొటోషూట్ లో పాల్గొంది. పసుపు రంగు బ్లేజర్ .. షార్ట్ లో పాయల్ ఇచ్చిన లుక్స్ మామూలుగా లేవు. యూత్ ఆ ఫొటో షూట్ చూస్తూ గుండె ఝల్లుమనడం ఖాయం. వీరాభిమానులైతే.. గుండె ఆగిపోయినంత పనవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Read This : Payal Rajputh : మొన్నటిదాకా రియల్ లైఫ్ లో.. ఇప్పుడు రీల్ లైఫ్ లో.. ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న పాయల్

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)