Harsha Sai : పరారీలో హర్షసాయి.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు..

హర్ష సాయిపై ఓ మహిళా నిర్మాత లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

Harsha Sai : పరారీలో హర్షసాయి.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు..

Police Issued Look Out Notice on Harsha Sai

Updated On : October 5, 2024 / 11:54 AM IST

Harsha Sai : ఇటీవల యూట్యూబర్ హర్ష సాయిపై ఓ మహిళా నిర్మాత లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఓ సినిమా రైట్స్ వివాదంలో భాగంగా హర్ష సాయి బెదిరించి, లైంగిక దాడి చేసాడని కేసు పెట్టింది. దీంతో ఈ కేసు చర్చగా మారింది.

అయితే ఈ కేసు పెట్టినప్పటి నుంచి హర్ష సాయి కనిపించట్లేదు. మొదట్లో ముంబైలో ఉన్నాడని అనుకున్నారు కానీ అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఈ కేసు గురించి ఒక పోస్ట్ పెట్టి మాయమయ్యాడు. ఇప్పటికే హర్ష సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు.

Also Read : Devara : దేవర ప్రీ ప్రొడక్షన్‌ ఎన్టీఆర్ స్కెచెస్ చూసారా..? ‘దేవర’కు ప్రీ వర్క్ బాగానే చేసుకున్నారుగా..

హర్ష సాయి పరారీలో ఉండటంతో నార్సింగ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు. దీంతో పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నారు.