Prabhas : ప్రభాస్ లేటెస్ట్ ఫొటో లీక్.. ఇంటికి వెళ్లిన ఫ్యాన్స్.. ప్రభాస్ ఇల్లు చూశారా..?
అప్పుడప్పుడు ప్రభాస్ ఫోటోలు, వీడియోలు బయట ఎవరో ఒకరు లీక్ చేస్తే తప్ప ప్రభాస్ ఫోటోలు బయటకి రావు.

Prabhas Latest Photos and house video Leaked goes Viral
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం సలార్ తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో జూన్ 27న కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ బయట చాలా తక్కువ కనపడతాడని తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా అరుదుగా కనిపిస్తారు ప్రభాస్.
Also Read : Trisha : సినిమా కోసం ఇరవై రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్.. దెబ్బకి హాస్పిటల్లో పడి ఇంకో సినిమాకి నో చెప్పి..
అప్పుడప్పుడు ప్రభాస్ ఫోటోలు, వీడియోలు బయట ఎవరో ఒకరు లీక్ చేస్తే తప్ప ప్రభాస్ ఫోటోలు బయటకి రావు. తాజాగా పలువురు అభిమానులు ప్రభాస్ ఇంటికి వెళ్లగా ప్రభాస్ ఇంటిని, ఇంట్లో ప్రభాస్ అవార్డులని వీడియో తీశారు. ప్రభాస్ తో ఫోటోలు దిగారు. తాజాగా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ కొత్త లుక్స్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
Video of Darling #Prabhas at his home ❤️❤️
— GSK Media (@GskMedia_PR) May 4, 2024