Priyanka Chopra : ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. భర్తతో ఫొటోలు..
హీరోయిన్ ప్రియాంక చోప్రా దీపావళి సందర్భంగా అమెరికాలోని తన ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్, స్పెషల్ పార్టీ నిర్వహించి భర్తతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.













Priyanka Chopra Diwali Celebrations
