Priyanka Jain : పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతం.. కాబోయే భర్తతో కలిసి బిగ్ బాస్ భామ ప్రియాంక జైన్ ఫొటోలు..
సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ గత కొన్నాళ్లుగా తన ప్రియుడు శివ కుమార్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే పెళ్ళికి ముందే ఈ ఇద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం గమనార్హం. ఇటీవల శుక్రవారం నాడు ప్రియాంక జైన్ - శివ కుమార్ కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించి దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసారు.
















Priyanka Jain
