Pragya Nayan : హీరోయిన్ ప్రగ్య నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
కళింగ, చక్రవ్యూహం.. లాంటి పలు చిన్న సినిమాలలో హీరోయిన్ గా మెప్పించిన ప్రగ్య నయన్ తాజాగా తన బర్త్ డేని ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.












Pragya Nayan
