Siddharth Galla : కాబోయే భార్యతో మహేష్ బాబు మేనల్లుడు.. ఫొటోలు వైరల్..
మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం ఇటీవల కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. తాజాగా వీరిద్దరూ ఫారిన్ స్టైల్ వెడ్డింగ్ డ్రెస్సుల్లో దిగిన ఫోటోలను హైన్ కిమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Siddharth Galla
