Peter Teaser : ‘పీటర్’ టీజర్ రిలీజ్.. కేరళ బ్యాక్ డ్రాప్ లో భయపెట్టేలా ఉందిగా..

పీటర్ తెలుగు టీజర్ ఇక్కడ చూసేయండి.. (Peter Teaser)

Peter Teaser : ‘పీటర్’ టీజర్ రిలీజ్.. కేరళ బ్యాక్ డ్రాప్ లో భయపెట్టేలా ఉందిగా..

Peter Teaser

Updated On : October 31, 2025 / 4:37 PM IST

Peter Teaser : వృద్ధి స్టూడియోస్ బ్యానర్ పై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాణంలో సుకేష్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పీటర్’. రాజేష్ ధ్రువ మెయిన్ లీడ్ లో నటించగా జాన్వి రాయల, రవిక్ష శెట్టి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసారు. కన్నడలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.(Peter Teaser)

పీటర్ తెలుగు టీజర్ ఇక్కడ చూసేయండి..

Also Read : Chiranjeevi : ‘రన్ ఫర్ యూనిటీ’ ప్రోగ్రాంలో పాల్గొన్న మెగాస్టార్.. ఫోటోలు చూశారా?

ఈ టీజర్ చూస్తుంటే కేరళ బ్యాక్ డ్రాప్ లో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. టీజర్ తోనే కాస్త భయపెట్టే ప్రయత్నం చేసారు. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న పీటర్ సినిమాకు త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.